స్వాతంత్రోద్యమ కార్యకర్తలకు శిక్షణ కేంద్రంగానూ, స్వాతంత్రోద్యమ నాయకులకు ఆశ్రమ ఆవాసం గాను గాంధీ మహాత్ముడు మూడు పర్యాయాలు విచ్చేసి చరిత్రకెక్కిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వెలసిల్లిన నేల ఇది. గాంధీ ఆశ్రమం ( పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం), గ్రామ శివాలయం , పెన్నానది, DIET కళాశాల,ప్రభుత్వ ఊన్నత పాటశాల , విశాలమైన క్రీడా
మైదానం తో, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఊండే గ్రామం పల్లిపాడు గ్రామం.
పల్లిపాడు గాంధీ ఆశ్రమం లో 67 వ గణతంత్ర దినోత్సవం పిల్లల మధ్య జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో ఆశ్రమ కన్వినర్ గణేశం కృష్ణారెడ్డి గారు జాతీయ పతకం ఎగురవసారు. ఈ కార్యక్రమం లో గూడూరు లక్ష్మి గారు పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపించారు.
No comments:
Post a Comment