లయన్స్ క్లబ్ అఫ్ నెల్లూరు - పినాకిని,
పాబోలు , ఒగిరాల శ్రీ రాం చారిటబుల్ ట్రస్ట్ మోడరన్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యం లో D.B.C.S వారి సహకారం తో పల్లిపాడు పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం లో మెగా ఉచిత నేత్ర I.O.L శాస్త్ర చికిత్స శిబిరం నిర్వహించబడినది .
ఇందులో 200 మంది ప్రజలు పాల్గొన్నారు, వీరికి ఉచితంగా మందులు మరియు కంటి అద్దములు ఇవ్వబడినవి, 25 మంది ఉచిత కంటి శుక్లాముల ఆపరేషన్ అవసరం కాగా వారికి మోడరన్ ఐ హాస్పిటల్ నందు ఉచితంగా ఆపరేషన్ నిర్వహించబడును
ఈ శిభిరం నందు పాల్గొన్న డాక్టర్ . లయన్ డా॥ బి. కృష్ణముర్తి, M.B.B.S, D.O, Retd. సుపెరిండెంట్
CAMP SPONSORED BY : శ్రీ పైడిమర్రి రమణయ్య
లయన్ పైడిమర్రి శ్రీ రంగనాథ్ , రమా సిల్వర్ ప్యాలెస్ .
లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కోట రమేష్
కార్యదర్శి లయన్ యం. విక్రం
కోసదికారి లయన్ . పి . సత్యం
లయన్స్ క్లబ్ సబ్యులు
లయన్ జె. సుదీర్ , లయన్ సూర్యనారాయణ
ఆశ్రమ కన్వినర్ గణేశం కృష్ణ రెడ్డి , డా॥ A .V . సుబ్రహ్మణ్యం , నేదురుమల్లి సుబ్బారెడ్డి .
No comments:
Post a Comment