స్వాతంత్రోద్యమ కార్యకర్తలకు శిక్షణ కేంద్రంగానూ, స్వాతంత్రోద్యమ నాయకులకు ఆశ్రమ ఆవాసం గాను గాంధీ మహాత్ముడు మూడు పర్యాయాలు విచ్చేసి చరిత్రకెక్కిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వెలసిల్లిన నేల ఇది. గాంధీ ఆశ్రమం ( పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం), గ్రామ శివాలయం , పెన్నానది, DIET కళాశాల,ప్రభుత్వ ఊన్నత పాటశాల , విశాలమైన క్రీడా మైదానం తో, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఊండే గ్రామం పల్లిపాడు గ్రామం.
Sunday, November 20, 2016
Sunday, October 2, 2016
గాంధీ జి 147వ జయంతి వేడుక
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు..
స్వర్ణభారత్ ట్రస్ట్ దీప వెంకట్ గారు.
నిడదవోలు విపుల గారు
MG బ్రదర్స్ గంగాధరం గారు
డైట్ ప్రిన్సిపాల్ p విజయలక్ష్మి గారు
పల్లిపాడు సర్పంచ్ జయరామయ్య
పల్లిపాడు MPTC వెంకటరమణయ్య
రెడ్ క్రాస్ secretary AV సుబ్రహ్మణ్యం గారు
రెడ్ క్రాస్ కన్వినర్ సుబ్బారావు గారు.
రెడ్ క్రాస్ సబ్యులు, ఆశ్రమ కన్వినర్ కృష్ణారెడ్డి . ఆశ్రమ సబ్యులు, తదితరులు
Tuesday, September 27, 2016
Gandhian Philosophy Certification course Class last Sunday and Saturday
గాంధీ అధ్యయన తరగతులలో భాగంగా ఆదివారం
జవహర్ బారతి కళాశాల పొలిటికల్ సైన్స్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీ వేముల సుబ్రహ్మణ్యం గారు ఇంగ్లాండ్ లో గాంధీ అనే అంశం ఫై ప్రసంగించారు,
గాంధీ అధ్యయన తరగతులలో భాగంగా శనివారం
rtd. ఫిజిక్స్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీ.డేగ. రామచంద్ర రెడ్డి గారు
గ్రామస్వరాజ్యం
గురించి ప్రసంగించారు.
Sunday, August 28, 2016
Saturday, August 27, 2016
Sunday, August 21, 2016
Subscribe to:
Posts (Atom)