స్వాతంత్రోద్యమ కార్యకర్తలకు శిక్షణ కేంద్రంగానూ, స్వాతంత్రోద్యమ నాయకులకు ఆశ్రమ ఆవాసం గాను గాంధీ మహాత్ముడు మూడు పర్యాయాలు విచ్చేసి చరిత్రకెక్కిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వెలసిల్లిన నేల ఇది. గాంధీ ఆశ్రమం ( పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం), గ్రామ శివాలయం , పెన్నానది, DIET కళాశాల,ప్రభుత్వ ఊన్నత పాటశాల , విశాలమైన క్రీడా మైదానం తో, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఊండే గ్రామం పల్లిపాడు గ్రామం.
Tuesday, June 30, 2015
Friday, June 26, 2015
WANTED MANAGER FOR PINAKINI SATYAGRAHA ASRAMAM, PALLIPADU
we had urgent requirement for manager who can live at ashram.
With reasonable salary, Free modern Accommodation will provided for family, with less office work, it is for who live at ashram in a peaceful environment.
Desirable quality's : retired persons, non-alcoholic, non-smoking, non-vegetarian. any qualification.
contact : cell: 8985584270 (Dr.A.V Subramanyam )

cell: 9396 724 755 (G.Krishna reddy convener pinakini satygraha asramam.)
Office phone: 0861-2381399
Thursday, June 11, 2015
శ్రీమతి పాణాక కనకమ్మ గారి 123 వ జయంతి సభ
శ్రీమతి శ్రీమతి పాణాక కనకమ్మ గారి 123 జయంతి సందర్బంగా పాణాక కనకమ్మ గారిని స్మరించుకుంటూ పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం పల్లిపాడు మరియు redcross నెల్లూరు ఫంక్షన్ హాల్ లో జయంతి సభ నిర్వహించడం జరిగంది.
నెల్లూరు జిల్లా స్వతంత్రసమరయోధురాలు , గాంధీ అనుచరురాలు, కస్తూరి దేవి విద్యాలయ నిర్మాత, సుజన రంజని సభ స్థాపకులు, పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమ స్థల ధాత, కవయిత్రి అయిన శ్రీమతి శ్రీమతి పాణాక కనకమ్మ గారి గురించి ఉపన్యసించారు.

Wednesday, June 10, 2015
శ్రీమతి పాణాక కనకమ్మ గారి 123 వ జయంతి నేడు.
నెల్లూరు జిల్లా స్వతంత్రసమరయోధురాలు , గాంధీ అనుచరురాలు, కస్తూరి దేవి విద్యాలయ నిర్మాత, పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమ స్థల ధాత, కవయిత్రి అయిన శ్రీమతి శ్రీమతి పాణాక కనకమ్మ గారి 123 వ జయంతి నేడు, పాణాక కనకమ్మ గారు 10-06-1892 న జన్మించారు, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం తరుపున పాణాక కనకమ్మ గారిని స్మరించుకుంటూ ఈ రోజు సాయంత్రం 5.30pm కి redcross నెల్లూరు ఫంక్షన్ హాల్ లో జయంతి సభకు అందరిని ఆహ్వానిస్తున్నాం.
పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం
పల్లిపాడు
పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం
పల్లిపాడు
Monday, June 8, 2015
Subscribe to:
Posts (Atom)