స్వాతంత్రోద్యమ కార్యకర్తలకు శిక్షణ కేంద్రంగానూ, స్వాతంత్రోద్యమ నాయకులకు ఆశ్రమ ఆవాసం గాను గాంధీ మహాత్ముడు మూడు పర్యాయాలు విచ్చేసి చరిత్రకెక్కిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వెలసిల్లిన నేల ఇది. గాంధీ ఆశ్రమం ( పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం), గ్రామ శివాలయం , పెన్నానది, DIET కళాశాల,ప్రభుత్వ ఊన్నత పాటశాల , విశాలమైన క్రీడా మైదానం తో, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఊండే గ్రామం పల్లిపాడు గ్రామం.
Tuesday, December 6, 2011
Monday, November 7, 2011
pallipadu
pallipadu is beautiful village with lot of greenery.
pallipadu government school have a big school ground where we playing cricket and vollybal పల్లిపాడు గ్రామం లో గాంధీ అస్రముం ( పినాకిని సత్యాగ్రహ అస్రముం), గ్రామ శివాలయం , DIET కళాశాల , పెన్నానది ఎప్పుడు నీటితో పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఊండే గ్రముం
Subscribe to:
Posts (Atom)